Saturday 12 May 2012

మొదటి చిన్న హైకూ

వర్షం కడిగేసింది
నేలతో పాటు మబ్బు పట్టిన ఆకాశాన్ని
 

గమనిక : కేవలం నా  మనసుకి తోచింది రాసాను. ఇంతకముందే ఇలాంటిదేమైనా  ఇంకెవరయినా రాసారెమో నాకు తెలియదు. ఒకవేళ హైకూ లా అనిపించక పొయినా లేక ఎక్కడయిన కపీ కొట్టినట్టు అనిపించినా కామెంటండి.

3 comments:

  1. సూపర్.... వాన నేలనే కడుగుతుంది అనుకున్నా, ఆకాశాన్ని కడుగుతుందని ఇప్పుడే అర్దమైంది....

    ReplyDelete
    Replies
    1. @sai,

      ఏంటొ,పొగిడారో తిట్టారో అర్థం కాలేదు

      Delete
  2. వర్షం కడిగేసింది
    నేలతో పాటు
    మబ్బు పట్టిన ఆకాశాన్ని

    bagundi, hyku lo moodu linelu undalemo
    thanking you sir,

    ReplyDelete